ధర్మవరం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారంలో పాల్గొన్న మంత్రి

విజయవాడలోని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పి. వి. ఎన్. మాధవ్ ప్రమాణశ్రీకార కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేయాలని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా మార్చేలా కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్