ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అక్రమవసూలు చేస్తున్నారు: తోపుదుర్తి

ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అక్రమ వసూళ్లు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అక్రమంగా చేనేత వ్యాపారులు నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నీ కూడా వదలడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్