తాగునీటి సమస్యలపై కలెక్టర్ ను కలిసిన పరిటాల శ్రీరామ్

ధర్మవరం పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలపై సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ను ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్మవరం మున్సిపాలిటీ విస్తరించి ఉన్నందున తాగునీటి కొరత లేకుండా చూడాలని కలెక్టర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్