ZP మాజీ చైర్మన్ కు పరిటాల శ్రీరామ్ నివాళులు

అనంతపురం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చమన్ సబ్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం ఆరు కొత్తపల్లి గ్రామంలోని చమన్ ఘాట్ వద్ద ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పుష్పగుచ్చం, పూలమాలతో నివాళులర్పించారు. చమన్ సాబ్, మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు ముఖ్య ఆచరుడుగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్