పిడిఎఫ్ రైస్ స్వాధీనం కేసు నమోదు

ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 50 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని ధర్మవరం టౌన్ ఎస్ఐ వీరేష్ మంగళవారం రాత్రి సీజ్ చేశారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి, బియ్యం బస్తాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్