కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు

ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద వైకాపా నాయకులు కొబ్బరికాయలు కొట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంలో వైకాపా నాయకులపై కూటమి నాయకులు అభాండాలు వేశారని, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ చేసి జంతువుల కొవ్వు కలపలేదని క్లీన్ చీట్ ఇచ్చారని వైసిపి నాయకుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్