స్కూలు బస్సులకు అన్ని అనుమతులు ఉండాల్సిందే

ధర్మవరం పట్టణంలో ఆర్టీవో రాణి ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులను తనిఖీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రిపేర్లు చేయించుకోవాలని, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని అనుమతులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. బుధవారం ఈ తనిఖీలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్