కార్తీక పౌర్ణమి సందర్భంగా ముదిగుబ్బ మండలంలో ప్రత్యేక పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మలకవేమల, ముదిగుబ్బ శ్రీ గణేశ హరిహర దేవాలయం, గుంజేపల్లి సప్త శేషు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకుజాము నుంచే భక్తులు కార్తీక దీపారాధన చేశారు. పరమేశ్వరుడికి, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు జరిగాయి. ఆకాశదీపం, జ్వాలా తోరణం పాకా దర్శనం కోసం భక్తులు పోటెత్తారని అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్