ధర్మవరం 26వ వార్డులో సమస్యలపై శ్రీరామ్ హామీ

ధర్మవరం పట్టణంలోని 26వ వార్డులో గురువారం “మీ సమస్య - మా బాధ్యత” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టిడిపి నేత పరిటాల శ్రీరామ్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ సరఫరా, డ్రైనేజ్, వీధి దీపాలు, రోడ్ల సమస్యలపై అధికారులను సంప్రదించి పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్