భారతీయ జనతా పార్టీ తాడిమర్రి మండలం కన్వీనర్ దేవర రామ్మోహన్, తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పెన్షన్లు పంపిణీలో కేంద్ర సహకారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిడిగల్లు బూత్ అధ్యక్షులు సి. రామాంజనేయులు మరియు బిజెపి మండల నాయకులు పాల్గొనడం జరిగినది.