ఎల్లనూరు మండలంలోని జంగంపల్లి కోట వద్ద 'రణబలి' సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు హీరో విజయ్ దేవరకొండ నేడు పర్యటించనున్నారు. చిత్ర బృందం అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. పుట్లూరు సీఐ సత్యబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.