ధర్మవరంలో 16 వ రోజుకు చేరిన కార్మికుల దీక్షలు

ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 16 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా  యూనియన్ సలహాదారులు యోగేష్ మాట్లాడుతూ గత 16 రోజులు గా సమ్మె చేస్తున్న ప్రభుత్వం లో ఏటువంటి చలనం లేదన్నారు. కార్మికులు కడుపు కాలి నిరసన చేస్తుంటే. అటు ప్రభుత్వం కానీ ఇటు పాలక వర్గం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్