అనంతపురం: సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయిన లెక్చరర్

గుత్తి ప్రైవేట్ జూనియర్ కళాశాల బోటనీ లెక్చరర్ సోమశేఖర్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. సేల్స్ గర్ల్స్ గా నటించిన దుండగులు, ఫోన్ పనిచేయడం లేదని చెప్పి ఆయన మొబైల్ ను తీసుకున్నారు. అనంతరం ఐదు నిమిషాల్లోనే ఆయన క్రెడిట్ కార్డు నుంచి రూ. 7,500 దొంగిలించినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్