అఖండ 2 రిలీజ్: శివలింగానికి పూజలు

గుత్తి పట్టణంలోని కెపిఎస్ థియేటర్ లో 'అఖండ 2' సినిమా విడుదల సందర్భంగా, ప్రెసిడెంట్ ఈరన్న గౌడ్ ఆధ్వర్యంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'ఓం నమశ్శివాయ, జై బాలయ్య' నినాదాలు చేశారు. సినిమా సూపర్ హిట్ కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎన్కే ప్రెసిడెంట్ ఈరన్న గౌడ్, వైస్ ప్రెసిడెంట్ బాలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్