ఇంటర్ విద్యార్థిని గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్

గుత్తిలో ఇంటర్ చదువుతున్న ఒక అమ్మాయిని మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ రోజూ అమ్మాయిని కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో పరిచయం పెంచుకుని, లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అమ్మాయి 6 నెలలు గర్భవతి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై సురేశ్ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్