గుత్తిలో మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమం

గుత్తి పట్టణంలోని 9వ వార్డులోని ప్రైమరీ పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పేరెంట్స్, టీచర్స్ ముఖాముఖీగా పలు అంశాలు చర్చించారు. ముఖ్య అతిథులుగా గుత్తి మండలం ఏంఈవో 2 మనోహర్ పాల్గొన్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ హసీనా, ఉపాధ్యాయులు నసీమ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్