ఇసురాళ్లపల్లి గ్రామంలో.. నగదు, నగలు చోరీ

గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో రామాంజనేయులు ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి, 2 తులాల బంగారం, 15 తులాల వెండి, ₹10 వేల నగదును అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్