రాజకీయాలకు అతీతంగా సంతాపం

గుంతకల్లుకు చెందిన సమాజ సేవకుడు తలారి ప్లాట్ల రామలింగ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, వైసీపీ నాయకులు మంజునాథ్ రెడ్డి, దశరథ రెడ్డి, గోవింద్ నాయక్ నివాళులర్పించారు. రాజకీయాలకు అతీతంగా ఇరు పార్టీల నేతలు ఒకే వేదికపై మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్