గుత్తిలో రైలు కిందపడి వృద్ధుడి మృతి

గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. మృతుడి వయస్సు 60-65 ఏళ్ల మధ్య ఉంటుందని, అతనికి ఒక కాలు కృత్రిమమైనదని ఆయన పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్