గుత్తిలో నకిలీ నోటు తో మోసం

గుత్తిలోని అమృత్ సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న వలి హోటల్లో శనివారం కొందరు వ్యక్తులు నకిలీ నోటుతో మోసానికి పాల్పడ్డారు. టీ తాగిన అనంతరం అసలు నోటుకు బదులుగా లాటరీకి సంబంధించిన రూ. 100 పేపర్ నోటును ఇచ్చారు. రద్దీగా ఉండటంతో హోటల్ నిర్వాహకుడు బాషా ఆ నోటును గమనించలేదు. రెండు గంటల తర్వాత పరిశీలిస్తే అది పేపర్ నోటు అని తేలింది. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్