గుంతకల్లు పట్టణంలో కసాపురం రోడ్డులోని టిటిడి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న మహంకాళి దేవాలయం వద్ద గోమాత మరణించింది. అనంతరం, కసాపురం రోడ్డులో దత్తాత్రేయ స్వామి దేవాలయం వెనుక గోమాతను ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ వరప్రసాద్, వాల్మీకి వంశీ, మహంకాళి దేవాలయం నుంచి శీను, టీచర్ శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి (JCB), కుల్లాయి స్వామి, రామాంజనేయులు, నందు కిషోర్, ప్రతాప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.