పామిడి పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రప్ప, గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి తనయుడు, గుత్తి మరియు పామిడి టీడీపీ ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విషయాలపై ఆయనతో చర్చించారు.