శనేశ్వర స్వామిని దర్శించుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శుక్రవారం మహారాష్ట్రలోని శని సింగనాపూర్‌ దేవస్థానాన్ని సందర్శించారు. శనేశ్వర స్వామికి నూనెతో అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి స్వామి ఆశీస్సులు కోరినట్టు తెలిపారు. భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్