గుంతకల్లు: సంక్షేమ పథకాలు వివరించిన ఎమ్మెల్యే

గుంతకల్లు పట్టణం 2వ వార్డు మరియు 19 వ వార్డుల నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సోమవారం  నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్డు ప్రజలను కలసి వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు తమని ప్రజలవద్దకు పంపుతున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అవ్వా తాతలకు పెన్షన్ 4000వేలు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్