గుత్తి: కొండెక్కిన కరివేపాకు ధరలు

గుత్తిలో కరివేపాకు ధరలు అనూహ్యంగా పెరిగాయి. మూడు రోజుల క్రితం వరకు కిలో కరివేపాకు రూ.80 ఉండగా, శనివారం నాటికి రూ.200కు చేరుకుంది. అన్ని కూరల్లో, పప్పు, చట్నీ వంటి వంటకాల్లో కరివేపాకు తప్పనిసరిగా వాడతారు. ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్