గుత్తి: షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

గుత్తిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పౌర్ణమి(వ్యాసపూర్ణిమ)  భారతీయ జనతా పార్టీ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుత్తి పట్టణ అద్యక్షుడు వెంకప్ప, మండల అద్యక్షుడు పాలమూరి చంద్రశేఖర్  నిర్వహంచారు. ఈ క్రమంలో సాయిబాబా మూలమూర్తికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి కాకడ హారతి, అష్టోత్తర, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల పెద్ద సంఖ్యలో బాబాని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్