గుత్తిలో గురువారం ఎస్ఎఫ్ఎ రాష్ట్ర సభ్యుడు రమేశ్ సమక్షంలో పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. బాలాజీ అధ్యక్షుడిగా, నవీన్ యాదవ్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. భరత్, బాషా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర నాయకుడు రమేశ్ సూచించారు.