గుత్తి: ఆర్కాలజీ రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్ మృతి

గుత్తి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అటెండర్ వెంకటేశ్ శుక్రవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతిపట్ల పురావస్తు శాఖ అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్