గుత్తిలో కొబ్బరి చెట్టు పై పిడుగు పడి దగ్ధం

గుత్తి మండలం జక్కలచెరువులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అంగడి రాజన్న ఇంటి ఆవరణలోని టెంకాయ చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్