గుత్తి ఆర్ఎస్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును వెనక నుంచి లారీ ఢీకొంది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. కర్ణాటక వాసులు బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తుండగా మార్గంమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.