గుంతకల్లు లో రైల్వే ఫ్లైఓవర్ కింద ఇరుక్కున్న లారీ

గురువారం గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డులో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఒక లారీ ఇరుక్కుపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, ఫ్లైఓవర్ వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్