గుంతకల్లు లో రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

గుంతకల్లు-నంచర్ల రైల్వే స్టేషన్ల మధ్య శనివారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులో నుంచి జారిపడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్