గుత్తిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

గుత్తిలోని ఆర్ఎస్‌లో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని గుర్తించి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. తనది కడప జిల్లా అని బాధితుడు చెబుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్