చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గుమ్మనూరు

అనంతపురం జిల్లా గుంతకల్లులో పిరమిడ్ వెల్ఫేర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. అనంతరం, పట్టణంలోని పలు వార్డులలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్