గుత్తి మండలం లచ్చనిపల్లి గ్రామంలో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ డ్రైనేజీ కాలువలను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు.