స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్ష

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. గుంతకల్లు ఎంపీడీవో కార్యాలయంలో మూడు మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్