దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

గుంతకల్లు పట్టణంలోని హంపయ్య కాలనీలో నూతన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలందరిపై శ్రీ ఆంజనేయస్వామి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డి. ఆర్‌. సి. సభ్యులు శ్రీ శివప్రసాద్, టిడిపి నాయకులు శ్రీ ప్రతాప్, డాక్టర్ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి హిమబిందు, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, జగన్, శ్రీ వీరేశ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్