మహిళ మృతి కేసులో అనుమానితులను విచారిస్తున్న పోలీసులు

గుత్తి ఆర్ఎస్ కు చెందిన విజయలక్ష్మి మూడు రోజుల క్రితం వైటీ చెరువులో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయలక్ష్మిది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్