గుత్తికి చెందిన రామకృష్ణ, సుహాసిని, రుచిత, కిరణ్ వివాహానికి అనంతపురం వచ్చారు. రైల్వే స్టేషన్లో దిగి బంధువుల ఇంటికి వెళ్లగా, లగేజీలో ఒక బ్యాగ్ కనిపించలేదు. ఈ-సర్వైలెన్స్ విభాగాన్ని సంప్రదించగా, సీసీ కెమెరాల సహాయంతో ఆటో డ్రైవర్ ద్వారా బ్యాగ్ను గుర్తించి బాధితులకు అందజేశారు.