అంగన్వాడి వర్కర్స్ అరెస్ట్ పై గుంతకల్లు లో నిరసన

విజయవాడలో అంగన్వాడి వర్కర్లపై పోలీసులు దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ గుంతకల్ పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద CITU ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధం చేసి రాస్తారోకో నిర్వహించారు. అక్రమంగా అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని గుంతకల్లు అంగన్వాడి యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా తమ నిరసనను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్