గుత్తిలో ఆటోలోకి దూరిన పాము.. భయాందోళన లో ప్రయాణికులు

గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో బుధవారం ఒక ఆటోలోకి పాము దూరింది. దీనిని గమనించిన ఆటో డ్రైవర్, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పామును బయటకు పంపడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పాము బయటకు వచ్చేవరకు ప్రయాణికులు ఎక్కరని భావించిన డ్రైవర్, ఆటోను అక్కడే నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్