పామిడిలో ఘనంగా వసంతోత్సవం

పామిడి పట్టణంలోని రుక్మిణి సమేత పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారిని బంగారు రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. వడల మాలలు, పుష్ప తోమాలలతో భారీ అలంకరణతో పెన్నా నదికి వెళ్లి గంగ పూజలు, సదానంద మహారాజ్ కు పూజలు చేసి ఉత్సవం చేశారు. పండరి భజనలు చేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్