అనంతపురం జిల్లా గుత్తిలో వెలసిన శ్రీ సునామ జకినీ మాత జాతర 23 వ ఉత్సవాల్లో మధ్యప్రదేశ్ ఎంపీ ఉజ్జయిని. అనిల్ ఫిరోజ్. కు రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ రావు, ఆలయ కమిటీ నిర్వాకులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ, ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆరెకటికల జకినీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.