జిల్లా కలెక్టర్ పాఠశాలలో తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం

గుంతకల్లు పట్టణంలోని డా.సరోజినీ నాయుడు పురపాలక ఉన్నత పాఠశాల (బాలికల)ను బుధవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆర్ టి ఓ, తాసిల్దార్, హెచ్ ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్