వలస కూలీలను క్వారంటైన్ కు తరలింపు

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి పట్టణంలో గుంటూరు నుంచి వచ్చిన 235 మంది వలస కూలీలను గుత్తి ఎస్కేడి కేంద్రీయ విద్యాలయం క్వారంటైన్ సెంటర్స్ కు తరలించిన అధికారులు. వారికి అన్ని వసతులను కల్పించారు.

ట్యాగ్స్ :