గుత్తిలో ఆటో అద్దాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుత్తి ఆర్ఎస్ పరిధిలోని రవుఫ్ మఖాన్ కాలనీలో ఇస్మాయిల్ అనే వ్యక్తికి చెందిన ఆటోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా నష్టపోయాడు. కాలనీకి చెందిన కొందరు తాగుబోతులు ఈ పని చేసి ఉంటారని ఇస్మాయిల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్