నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వడ్డెర సంఘం

గుత్తి పట్టణంలోని సూర్యవంశ వడ్డెర సంఘం తరఫున వడ్డెరలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓసీసీఐ స్టేట్ అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, రాష్ట్ర స్టేట్ ఆర్గనైజర్ సెక్రెటరీ బత్తల మారుతీ ప్రసాద్, మండల అధ్యక్షుడు పిట్ల చిరంజీవి, శ్రీనివాసులు, వరదరాజులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, మునేష్, నాగరాజు, వెంకటరాముడు, మునేష్ రాజు, వీరన్న, నరేష్, పోదొడ్డి సుధాకర్, తొండపాడు రామాంజనేయులు, వెంకటేష్, శ్రీనివాసులు, వరదరాజులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్