వైఎస్ఆర్సిపి జెండా, ప్లెక్సీల ధ్వంసం: కఠిన చర్యలకు డిమాండ్

గుత్తి మండలంలోని బస్నేపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి జెండా, ప్లెక్సీలు, దిమ్మలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుత్తి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో షఫీ, రంగారెడ్డి, వరదరాజులు, మల్లికార్జున పాల్గొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్