కింజరపు రామ్మోహన్ నాయుడు ని కలిసిన బి. కె పార్థసారథి

ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో గురువారం, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె పార్థసారథి, తన కుమారుడు బి కే సాయి కళ్యాణ్‌తో కలిసి కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్