గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై నిన్న గుంటూరులో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు చేసిన దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని హిందూపురం వైసీపీ ఇన్చార్జ్ పిఎన్ దీపికా రెడ్డి అన్నారు. జిల్లా ప్రథమ పౌరురాలైన చైర్ పర్సన్ పై దాడి చేస్తే ఇక సామాన్య మహిళల రక్షణ పరిస్థితి ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.